ఆకాశమహ విశాలములు శృజించిన – Akasamaha Visalamulu Srujiyinchina

Deal Score+1
Deal Score+1

ఆకాశమహ విశాలములు శృజించిన – Akasamaha Visalamulu Srujiyinchina

ఆకాశమహ విశాలములు శృజించిన దైవము
సూర్య చంద్రాది తారలను నిలిపిన ఫ్రభుడవు
విస్తార సముద్ర జలములను చేసిన రెడువు
స్తుతియు మహిమ ఫ్రభావములు నీకే చెల్లింతుము

రారాజువు – మా – ప్రభుడవు – నా – తండ్రివి నీవే
ఆరాధన మా – స్తొత్రము – ఎల్లప్పుడు నీకే (2)

పాపములను భరియించిన ప్రేమా మయుడవు
కుమారునిగా నను మార్చుకున్న కరుణామూర్తివి
మరణపు ముళ్ళును మధురముగ మలచిన ఘనుడవు
సంకెళ్ళను తెగదెంచిన విమోచనా కర్తవు..

రారాజువు – మా – ప్రభుడవు – నా – తండ్రివి నీవే
ఆరాధన మా – స్తొత్రము – ఎల్లప్పుడు నీకే (2)

ఆశ్చర్య కార్యములు వివరింతును
నీ గొప్ప ప్రేమను చాటెదను
నీ కృపలోనే నిలిచెదను
నీ సాక్షిగా నే నడిచెదను
ప్రాణము పెట్టిన ప్రాణనాద నీ పదముల చెంత ప్రణమిల్లుదున్
జీవము నిచ్చిన జీవదాత నా జీవమంత నీకర్పింతును

Akasamaha Visalamulu Srujiyinchina song lyrics in english

Verse:
Akasamaha Visalamulu Srujiyinchina Daivamu
Surya Chandradi Taralanu Nilipina Prabhudavu
Vistara Samudra Jalamulanu Chesina Reduvu
Sthuthiyu Mahima Prabhavamulu Neeke Chellinthumu

Chorus:
Raa rajuvu – Maa – prabhudavu – Naa – tandrivi neeve
A – radhana Maa – sthotramu – E – llappudu neeke( 2)

Verse2:
Papamulanu Bhariyinchina Prema Mayudavu
Kumarunika Nanu Marchukunna Karuna Murthivi
Maranapu Mullunu Madhuramuga Malachina Ghanudavu
Sankellanu Tega Denchina Vimochana Karthavu

| Ra Rajuvu | 2

Verse 3/bridge:
Ascharya Karyamulu Vivarinthunu
Ne Goppa Premanu Chatedanu
Ne Krupalone Nilichedanu
Ne Sakshiga Ne Nadichedhanu 2

Pranamu Pettina Prana Nadha Nee Padamula Chentha Pranamilludun
Jeevamu Nichina Jeeva Daata Naa Jeevamantha nee Karpinthunu

Ra rajuvu (2)

Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
We will be happy to hear your thoughts

      Leave a reply

      Welcome to Christianmedias’ Tamil Christian Song Lyrics. Here, you will find lyrics for many of your favorite songs from today’s top contemporary Christian music artists. Our collection includes Gospel music lyrics, contemporary Christian music lyrics, and black Gospel song lyrics.

      Tamil Christians Songs Lyrics

      Tamil Christian music inspires and comforts believers globally, blending biblical truths with beautiful melodies and meaningful lyrics. world Tamil christians explores the collections of Tamil Christian song lyrics, Daily Bible verse and worship songs lyrics,new year songs,christmas songs & more.

      Follow Us!

      christian medias ios app
      error: Download our Apps and copy the Lyrics ! Thanks
      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo