![christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2024/06/christian-songs-lyrics-267x150.png)
ఆనందమే మహానందమే – Anandame Mahanandame
ఆనందమే మహానందమే – Anandame Mahanandame
ఆనందమే మహనందమే |||2|
నా యేసుతొ నాజీవితం అనందమహనందమే ||2|| ||ఆనందమే||
ఆత్మీయ యాత్రలొ పలుశోదనలు వచ్చిన ||2||
నీ వాక్యమే బలపరిచేనే ||2||
బలహీనతలు తీర్చేనే ||2|| ||ఆనందమే||
షాలేము రారాజుగా నా కొరకే రానుండెగా ||2||
మేఘలలొ నే కలిసెదా ||2||
నా యేసునే గాంచేదా