Charitralu Cheripe Prardhana – చరిత్రలు చెరిపే ప్రార్ధన
Charitralu Cheripe Prardhana – చరిత్రలు చెరిపే ప్రార్ధన
Powerful Prayer Song
ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన ఒలీవా ప్రార్థన ఓదార్చే ప్రార్థన ఏకాంత ప్రార్ధన ఎదురులేని ప్రార్థన ఏక మనసుతో చేసే ఏసయ్య ప్రార్థన “2”
ప్రార్థనా ప్రార్ధనా ప్రాణం పోసేది ప్రార్ధనా ప్రార్ధనా పాపిని రక్షించేది ప్రార్ధన ప్రార్ధన పవిత్రతనిచ్చేది ప్రార్ధన ప్రార్ధన నిను పరమకు చేర్చేది
చెరలోనైనా చేరే ప్రార్ధన
చరిత్రలను చెరిపేసిన ప్రార్థన
చక్రవర్తులు చెలించినా
చీకటిని చీల్చిన చేదును మార్చిన చదును చేయు ప్రార్థన
ప్రార్ధన ప్రార్ధన ప్రాణం పోసేది
ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది ప్రార్థన ప్రార్థనపరిస్థితులనుమార్చేది
ప్రార్ధన ప్రార్ధన ప్రతిఫలమును ఇచ్చేది
రహస్యములను తెలిపేది ప్రార్థన రాతి గుండెలను మార్చేది ప్రార్థన
రాయి తగలకుండారెక్కలలోదాచినా
రెండింతలుగా దయచేసి రాజమార్గమును తెరిచేది
ప్రార్ధన ప్రార్ధన ప్రాణం పోసేది ప్రార్ధన ప్రార్ధన పర్వతమును కూల్చేది
ప్రార్థనా ప్రార్ధన ప్రధాని గా మార్చేది
ప్రార్థన ప్రార్థన నీ పరువును నిలిపేది