చెట్టునకు మంచు ఉన్నట్లుగా – Chettunaku Manchu unnatluga
చెట్టునకు మంచు ఉన్నట్లుగా – Chettunaku Manchu unnatluga
చెట్టునకు మంచు ఉన్నట్లుగా
యేసూ నీవే నాకున్నావుగా
నీ శ్రేష్టమైన ప్రసన్నత నన్నావరించెనుగా
అ.ప. : హల్లెలూయా హల్లెలూయా
స్తోత్రాలు నీకే యేసయ్యా
1. నీవిచ్చు ఆత్మీయతా అనుభవం
నను వాడిపోనీయదు
బలవంతుడనై యుందును
2. నీవల్ల ప్రాప్తించిన పరిమళం
నను సోలిపోనీయదు
నలుదిక్కుల వ్యాపింతును
3. నీ స్పర్శ చేకూర్చిన అనునయం
నను కృంగిపోనీయదు
తగురీతిగా ఫలియింతును