![Telugu christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/01/Telugu-christian-songs-lyrics-267x150.png)
చింత లేదుగ యేసు తోడు వుండగ – Chinthakedhu ga jesu
చింత లేదుగ యేసు తోడు వుండగ – Chinthakedhu ga jesu
ప: చింత లేదుగ యేసు తోడు వుండగ
భయము లేదుగ బారమంత మోసేనుగ ||2||
యేసయ్య యేసయ్య
కన్నీరంత తుడుచునయ
యేసయ్య యేసయ్య
వేదన బ్రతుకును మార్చునయ
1.సహయకర్తయైన ప్రభువు నీకు వుండగ
సమస్తం సమకూర్చును సంత్రుప్తినిచ్చును||2||
విశ్వసించుమా యేసులో కొనసాగుమా
వినయము కలిగి ఆ యేసుని ప్రార్దించుమా 2||
యేసయ్య
2.ఆదరణ కర్తయైన పరిశుద్ధుడుండగ
ఆవరించు శోధన భయములు
తొలగిపొవును ఇలలో ||2||
అర్పించుమా యేసుకై నీ హృదయమును ఆశ కలిగి ఆ యేసుని చెంత చేరుమా||2||
యేసయ్య