![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
ఏం కోరుకోను నీవే నాకుండగాను – Em Korukonu nive nakundaganu
ఏం కోరుకోను నీవే నాకుండగాను – Em Korukonu nive nakundaganu
ఏం కోరుకోను నీవే నాకుండగాను
వేరై నీకు నేను క్షణమైనా బ్రతుకలేను
కలిమికి నెలవగు నిను కలిగిన
నేనేం కోరుకోను నీవే నాకుండగాను
1. నిర్మించావు నీ నోటి మాటతో భూమ్యాకాశములను
రూపించి నరుని హెచ్చించావు నియమించి ఏలుటకును
చెలిమికి తులువను నను పిలిచిన
నిన్నేం కోరుకోను నీవే నాకుండగాను
2. పంపించావు ఏకైక పుత్రుని పాపలోకమునుకు
చెల్లించి ఋణము అర్పించావు తన ప్రాణం మరణమునకు
నను కనుగొని కలుషము కడిగిన
నిన్నేం కోరుకోను నీవే నాకుండగాను
3. పోషించావు లోటేమి చేయక తోడై నేటివరకు
దర్శించి కరము అందించావు నను ఆదుకొనుటకొరకు
మొరలను విని ఎదురుగ నిలిచిన
నిన్నేం కోరుకోను నీవే నాకుండగాను
- ఈనాటికి నేనెరుగను నాపై – Naa Pai Nee Empika
- ఇదే ఆశ నాలో నా యేసయ్య – Idhe aasa naalo
- బలమైనవాడవు ఘనుడవు – Balamainavadavu Ghanudavu
- నీ నామములోనే పొందెదను రక్షణ – Nee Naamamulone Pondedhanu Rakshana
- అన్నిటికన్నా మించిన ప్రేమే – Annitikanna Minchina preme
- కంటిపాపలా కాచినావయ్యా – Kantipaapalaa Kaachinaavayyaa
- సకలము చేసిన సృష్టికర్తవు – Sakalamu cesina srstikartavu
- జోలపాడనా ప్రభు – Jola paadana Prabhu
- రక్షకుండుదయించినాడట – Rakshakundu Udayinchinadu
- ఒంటరినని ఏడ్చుచుంటివా – Ontarinani edcucuntiva