![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
ఎంతజాలి నాపై యేసయ్యా – Entajali napai yesayya
ఎంతజాలి నాపై యేసయ్యా – Entajali napai yesayya
ఎంతజాలి నా పైన – ఏసయ్యా యింతయని – ఊహించలేనయా
ఏమి నీకర్పించి – దర్శింతునయా దీన మనస్సుతో నిను ఆరాధింతును
1. గతకాలమంతయు – నీ రెక్కల క్రింద
కాచియున్న నా ప్రభువా – నీకే స్తోత్రము
నా వేధనలను బాపిన – దేవా ఇక చిరకాలము – నీతో జీవింతును
ఎంతజాలి నా పైన – ఏసయ్యా యింతయని – ఊహించలేనయా
ఏమి నీకర్పించి – దర్శింతునయా దీన మనస్సుతో నిను ఆరాధింతును..
2. ఏపాటి వాడనని – ప్రేమించావు ఏ యోగ్యతలేని – నన్ను ఎన్నుకున్నావు
నా పరిస్థితిని – ఎరిగిన దేవా ఇక ఏ స్థితిలోనైన– నిన్ను విడువను
ఎంతజాలి నా పైన – ఏసయ్యా యింతయని – ఊహించలేనయా
ఏమి నీకర్పించి – దర్శింతునయా దీన మనస్సుతో నిను ఆరాధింతును..
3. నీ నిత్యకృపతోనే – చేరదీసావు
నన్ను కూడ నీవలెనే – మార్చుటకా
నీ చిత్తములో నడుపుము దేవా
నీ కొరకే నేను బ్రతికెదనయ్యా
ఎంతజాలి నా పైన – ఏసయ్యా యింతయని – ఊహించలేనయా
ఏమి నీకర్పించి – దర్శింతునయా దీన మనస్సుతో నిను ఆరాధింతును