![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
ఎవరు లేరు ఇలలో – Evaru Leru Prabhuva
![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-788x788.png)
ఎవరు లేరు ఇలలో – Evaru Leru Prabhuva
పల్లవి: ఎవరు లేరు ఇలలో ప్రభువా- నీవుతప్ప వేరెవ్వరు లేరు “2” – నీ వైపే చూస్తూ నిన్నే ప్రార్థిస్తూ- నీ కొరకె జీవిస్తూ నీ కృపకై వేచి యున్నాము.”2″ “ఎవరు లేరు”
1, సర్వ జీవుల కన్నులు నీ వైపు చుచుచున్నవి- సర్వ శరీరుల కరములు నీ వైపు చాచి యున్నవి”2
నీ సేవ తప్ప మాకెదియు లేదూ – నీవే మా పోషకుడావయ్య- నీవు తప్ప మాకెవరు లేరు నీవే మా దేవుడవేసయ్య “2” ” నీ వైపే చూస్తూ”
2,ప్రాణమున్నంత వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్య- నీ నిత్య రాజ్యమునకు సిద్ధపడుదునో యేసయ్య”2″ నీ రాకకై వేచి యున్నమయ్య నేవే మా నిత్య జీవమయ్య- నీ చిత్తాన్ని కనిపెట్టుచున్నామయా నీవే మా రక్షణ శృంగమయా”2″ “నీవైపే చూస్తూ”
“ఎవరు లేరు”