![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
గుండెల్లోన దాచినవు – Gundelona Dhachinavu
గుండెల్లోన దాచినవు – Gundelona Dhachinavu
గుండెల్లోన దాచినవు
మాటల్లోన చెప్పలేవు
నీది ప్రేమ పొందగానే
నా బ్రతుకు మారిపోగా
ఎన్ని రోజులు గడచిన మారదే నీ ప్రేమ
ఎప్పుడైనా ఒకే రీతిగా నిలిచే నీ ప్రేమ
నేను మారిపోతున్న నీలో మార్పు లేదయ్యా
నే జారిపోతున్న నన్ను హత్తుకుంటివే
అందరూ ఉండినా ఒంటరినైనా
బాధలన్నీ నన్ను చుట్టిన కలవరాళ్లే
కన్నీళ్లయిన నా యొద్దకు వచ్చితివా
ప్రేమమయుడా దయామయుడు
ఆపద వేళలలో ఆదరించువాడా
నీవు చూపు ప్రేమకు హద్దులు లేవయ్యా
నీవుంటే కొండంత బలమయ్యా
నాన్న లాగా ఎత్తుకుంటివే
అమ్మ లాగా ముద్దాడితివే
కంటిరెప్పల కాచితివే నా ప్రియ యేసయ్య
పొగడగలనా కొలవాగలనా
నిజమైన స్నేహితుడా సుందరుడా నావీకూడా
హృదయంలో కొలువైన పూజ్యుడా