కాపరి ఓ – Kaapari song Lyrics
కాపరి ఓ – Kaapari song Lyrics
కాపరి ఓ
నా మంచి కాపరి – గొర్రెల కాపరి (2)
1. నీదు గొర్రెలము – నీదు కాపుదలలో దొంగైయున్న అపవాది దోచనైయున్నాడు
2. నీదు మందలో నుండి నీదు మేపుదలలకై నీదు స్వరము వినుటకై వేచియున్న గొర్రెలము
3. నీదు రక్తములో – రక్షనిచ్చిన కాపరి పరమున నివాసము – సిద్ధపర్చు కాపరి