![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
కలకాలం కన్నీరు నీకుండదు – Kalakaalam Kanniru Nikundadu
కలకాలం కన్నీరు నీకుండదు – Kalakaalam Kanniru Nikundadu
కలకాలం కన్నీరు నీకుండదు
చిరకాలం దుఖము నీకు ఉండదు॥2॥
ఇమ్మానుయేలుగా నీకు తోడుంటకు॥2॥
కన్య మరియ గర్భమున జన్మించెను॥2॥
సంతోషమే ఆనందమే
సంతోషమే మహా సంబరమే॥2॥
Happy Happy Christmas
Merry Merry Christmas॥2॥
1. నీ చీకటిని వెలుగుగా మార్చుటకు
పరమునుండి భువికి దిగివచ్చెనుగా॥2॥
నీకు రక్షణను ఇచ్చుటకు
నీకు మార్గమును చూపుటకు॥2॥
రక్షకునిగా ఇల ఏతెంచెను
సంతోషమే ఆనందమే
సంతోషమే మహా సంబరమే॥2॥
Happy Happy Christmas
Merry Merry Christmas॥2॥
2. నీ కన్నీటిని నాట్యముగా మార్చుటకు
నీ బాదలన్నిటిని తోలగించుటకు॥2॥
యెషయ్యి మోద్దునుండి చిగురుగా
యూదా గోత్రపు సింహముగా॥2॥
రారాజుగా ఇల ఏతెంచెను
మహారాజుగా ఇల ఏతెంచెను
సంతోషమే ఆనందమే
సంతోషమే మహా సంబరమే॥2॥
Happy Happy Christmas
Merry Merry Christmas॥2॥
3. నశియించు ఆత్మలను రక్షించుటకు
అపవాది క్రియలను లయపరుచుటకు॥2॥
నీకు స్వస్థతను ఇచ్చుటకు
నీ కొరకై భువిలో జన్మంచెను॥2॥
రక్షకునిగా ఇల ఏతెంచెను
విమోచకునిగా అరుదించెను
సంతోషమే ఆనందమే
సంతోషమే మహా సంబరమే॥2॥
Happy Happy Christmas
Merry Merry Christmas॥2॥