![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Vijayam Ni Rakthamlo Abhayam Ni Hasthamlo – విజయం నీ రక్తంలో అభయం నీ హస్తములో
Vijayam Ni Rakthamlo Abhayam Ni Hasthamlo – విజయం నీ రక్తంలో అభయం నీ హస్తములో
విజయం నీ రక్తంలో – అభయం నీ హస్తములో
సమాధానం సదాకాలం ||2||
నా రక్షకుడా నీలో… ||విజయం||
స్వస్థత నీ రక్తంలో – భద్రత నీ హస్తంలో
సమాధానం సదాకాలం ||2||
నా రక్షకుడా నీలో… ||విజయం||
రక్షణ నీ రక్తంలో – సాంత్వన నీ హస్తంలో
సమాధానం సదాకాలం ||2||
నా రక్షకుడా నీలో… ||విజయం||
క్షమాపణ నీ రక్తంలో – నిరీక్షణ నీ హస్తంలో
సమాధానం సదాకాలం ||2||
నా రక్షకుడా నీలో… ||విజయం||
పవిత్రత నీ రక్తంలో – వినమ్రత నీ హస్తంలో
సమాధానం సదాకాలం ||2||
నా రక్షకుడా నీలో… ||విజయం||
ఆరోగ్యం నీ రక్తంలో – ఆనందం నీ హస్తంలో
సమాధానం సదాకాలం ||2||
నా రక్షకుడా నీలో… ||విజయం||