![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
ము త్య మల్లె ఉన్న ఈ పెళ్ళి కూ తు రు – Mu tya malle unna i pelli ku tu ru
ము త్య మల్లె ఉన్న ఈ పెళ్ళి కూ తు రు – Mu tya malle unna i pelli ku tu ru
Lyrics:
ము త్య మల్లె ఉన్న ఈ పెళ్ళి కూ తు రు
ము ద్దు గా పక్క ను న్న పెళ్ళి కొడు కు -2
పెళ్ళి ద్వా ర ఒక్క టయ్యె రోజు వచ్చె నే…….
(దూ రాన ఉన్న వారికి కేక వేసినట్టు గా పాడాలి)
చు క్క లన్ని ఏకమై చూ డవచ్చె నే
రారం డి – వివాహం చూ డం డి
చేరం డి -మాతో ఆడం డి – (పాడం డి)
||ము త్య మల్లె||
1.ఆదాము అవ్వ లాగ ము ద్దు గు న్న రూ
ఇవి ఏదేను తోటలోని పెళ్ళి విం దు లు -2
అహ అహ అహ అహ
అబ్బా యి అమ్మా యి తల్లిదం డ్రు లు -2
మీ వెం టె వున్నా రు ఇం త జనము
రారం డి……………….చేరం డి……………….
||ము త్య మల్లె||
2.ఇన్నా ళ్ళు వీరు ఇద్దరు న్న రు
ఇక ఈ రోజునుం డె ఒక్క టౌతరు -2
అహ అహ అహ అహ
కష్టాలు సు ఖాలు పం చు కుం టరు -2
బైబిల్ చెప్పి నట్టె నడు చు కుం టరు
రారం డి……………….చేరం డి……………….
||ము త్య మల్లె||
3.కొం డలా తట్టు వీరు కన్ను లెత్తరు
ఏ రాజుల వైపు వీరు చేతు లెత్తరు -2
అహ అహ అహ అహ
దేవుని యెదు టనెమోకరిస్తరు -2
దీవిం చెదాక వెళ్ళ మం టరు
రారం డి……………….చేరం డి……………….
||ము త్య మల్లె||
4.మీ పిల్లపాపలు చల్లగుం టరు
ఇక ఈ దైవజను లు మెచ్చు కుం టరు -2
అహ అహ అహ అహ
లోకానికు ప్పు లాగ రు చిగుం టరు – 2
బలీవమొక్క లాగ పెరు గు తుం టరు
రారం డి……………….చేరం డి……………….
||ము త్య మల్లె||