![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Na Jivitha Yathralo Prabhuva Ni Padame Saranam – నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం
Na Jivitha Yathralo Prabhuva Ni Padame Saranam – నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం
నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకము నందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు
పలువిధ శోధన కష్టములు ఆవరించుచుండగా
కరుగక యున్ననా హృదయమును – కదలక కాపాడుము
నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము గలదు
నీ కుడి హస్తము నాతో నుండన్ – నా జీవిత యాత్రలో
ఈ లోక నటన ఆశలన్నియు తరిగి పోవుచుండగా
మారని నీ వాగ్ధానములే – నమ్మి సాగిపోదును