Na ontari thanana – నా ఒంటరి తనాన
Na ontari thanana – నా ఒంటరి తనాన
నా ఒంటరి తనాన.
జంటవై నిలిచిన
నీ…తోడు నీడలోన ..
నిత్యము నిలిపిన
నా చెరగని చిరునవ్వువై.
నా ఆత్మలో ఆనందమై.
నన్ను చేరిన యేసయ్య. 2//.
మదిలో మెదిలేనే ఎన్నెన్నో విచారములు..
అవి కృంగదిశనే పలుమార్లు
హృదయములో నిలిచేనే ఎన్నెన్నో అపజయాలు.
నా ఆశలనీటిని తుంచేసేనే 2//
నలిగిన నా బ్రతుకులో నలుదిసెలా నెమ్మది కరువై.
నా కనులు కన్నీరు కార్చగా.
నా చెంత చేరిన యేసయ్య
నా చింతను బాపినావయా . నా ఒంటరి తనాన
అందరి ఎదుటనే నను అవమానించగా
ఆవేదన కలిగే నే లోలోపల.
కపటపు మాటలే నను కలవరపరచగా
నయనాలు నిండినే కన్నీటితో 2//.
ఆదరణే దూరమై ఆవేదనలే మిగలగా
అనాధ లాంటి బ్రతుకును ఆదుకున్నావు యేసయ్యా.
నా తోడు నా తోడువైనావు నీవయ్యా . నా ఒంటరి తనాన