![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నా ఊపిరీ నాయేసయ్యా – Na Oopiri Na Yeasayya
నా ఊపిరీ నాయేసయ్యా – Na Oopiri Na Yeasayya
“పల్లవి”
నా ఊపిరీ నాయేసయ్యా
నీవే నీవేనయ్యా
నా ప్రాణం నీవేనయ్యా //2//
“నా ఊపిరి”
చరణం 1:
ప్రాణానికి ప్రాణమా
నా ప్రియమైన ప్రియనేస్తమా //2//
నా ప్రియమైన ప్రియనేస్తమా …. //2//
“నా ఊపిరి”
చరణం 2:
బంధానికి బంధమా
నా యదలోన అనుబంధమా //2//
నా యదలోన అనుబంధమా …. //2//
“నా ఊపిరి”
చరణం 3:
రూపానికి రూపమా
నా కళ్లలోన ప్రతిరూపమా //2//
నా కళ్లలోన ప్రతిరూపమా …. //2//
“నా ఊపిరి”
చరణం 4:
జీవానికి జీవమా
నా జీవన సహజీవనమా //2//
నా జీవన సహజీవనమా …. //2//
“నా ఊపిరి”