Na Priyuda Na Priya Yesu – నా ప్రియుడా నా ప్రియ యేసు
Na Priyuda Na Priya Yesu – నా ప్రియుడా నా ప్రియ యేసు
నా ప్రియుడా నా ప్రియ యేసు
నా వరుడ పెళ్ళికుమారుడా
ఎప్పుడయ్యా లోక కళ్యాణము
ఎక్కడయ్యా (ఆ) మహోత్సవము
మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||
నరులలో నీవంటి వారు
ఎక్కడైనా నాకు కానరారు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ
సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ
నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా
నే విడచిపోక నిను హత్తుకొంటి
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ