![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నన్ ఆశీర్వాధించావు – Nannu Ashirvadhinchavu
![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-788x788.png)
నన్ ఆశీర్వాధించావు – Nannu Ashirvadhinchavu
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవింతును.
ఆయన చేసిన మెళ్ళకై నిత్యము స్తుతియింతును.
నన్ ఆశీర్వాధించావు – బహు దీవించావు.
1. అధికముగా సంతానభృది కలుగజేయుదువు
జనులును , రాజులును నీ నుండి వచ్చెదరు. “2”
అబ్రాహామువలె నన్ ఆశీర్వదించు
అనేకులకు నన్ను తండ్రిగా చేయు. “2”
ఆశీర్వధించావు – నన్ను దీవింపజేసావు. “2” ” నేనును నా ఇంటి వారును “
2. ఐగుప్తు దేశము వెళ్ళక – గేరారులో నివసించెను
దేవుని ఆజ్ఞాను విడువక – విధేయాతను చూపించేను. “2”
ఇస్సాకు వల్లే నన్ ఆశీర్వదించు
నూరంతుల ఫలమును అనుగ్రహించు “2”
ఆశీర్వధించావు – గొప్పవారిగా చేసావు. “2” “నేనును నా ఇంటి వారును”