![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నీ మేలులెట మరతును నా యేసయ్య – Nee Meyluleta Maruthunu
నీ మేలులెట మరతును నా యేసయ్య – Nee Meyluleta Maruthunu
నీ మేలులెట మరతును నా యేసయ్య
నను వీడిపోనందుకు
నీ త్యాగమెల మరతను నా యేసయ్య
నను నీవు కొన్నందుకు
నా యేసయ్య నీ సొత్తునైనందుకు “2” నీ మేలులెట”
1) తల్లిదండ్రుల తలవంపై
భార్య బిడ్డల భారముగా
మిత్రులకు వెక్కసమై
చీదరింపుకు స్నేహితునై”2″
నీ స్నేహమిచ్చావయ్యా నా యేసయ్య
నా స్నేహం కోరావయ్య”2
నా యేసయ్య బాధ్యతలు తెలిపావయ్యా || నీ మేలులెట||
2) నైతిక విలువలు కోల్పోతీ
బీరు బ్రాందీ బానిసనై
మద్యపు కొట్టే దవకానై
విస్కీ లిక్కరు ఔషధమై “2”
క్షీణించె ఆరోగ్యము నా యేసయ్య
కరుణించె నీ హస్తము “2”
నా యేసయ్య నీ గాయమౌషధమై|| నీమేలులెట||
3) రేయింబవళు కష్టించి
రేయింబవళు సేవించే
కష్టార్జితము విలువెరగ
భోజనబల్ల నపవిత్రం “2”
ననునీవు పిలిచావయ్యా నా యేసయ్య
ఆత్మల సంపాదించ “2”
నా యేసయ్య నీ రాజ్య విస్తరణకై || నీమేలులెట||