![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Nee Parishudathma Tho Nannu Nimpavayya – నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపావయ్యా నీ
Nee Parishudathma Tho Nannu Nimpavayya – నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపావయ్యా నీ
Song Lyrics:
ప॥ నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపావయ్యా నీ దర్శన వరముతో నన్ను ఉంచవయ్యా ॥2॥
దయగల నాతండ్రి నీకే స్తోత్రమయా కృపగల నా యేసు నీకే స్తోత్రమయా
పరిశుధాత్ముడా నీకే స్తోతమయా ఆత్మాపూర్ణుడా నీకే స్తోత్రమయా
1.నీ సన్నిధిలో నేను ఉన్నాను
నీ మాటలు నేను విన్నాను ॥2॥
నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ॥2॥
2.నీ అరచేతిలో నేను ఉన్నాను
నీ ఆశీర్వాదం నాకు ఉన్నాది ॥2॥
నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ॥2॥
3.నీ కౌగిటిలో నేను వున్నాను
నీ చేతితో నన్ను పట్టుకున్నావు ॥2॥
నీ శక్తి ప్రభావముతో నన్ను నింపావయ్యా
నీ శక్తి ప్రభావముతో నన్ను ఉంచవయ్యా ॥2॥