![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నీదు కృపయే నీదు కృప – Needu Krupaye Needu Krupa
నీదు కృపయే నీదు కృప – Needu Krupaye Needu Krupa
పల్లవి:-
నీదు కృపయే నీదు కృప
నన్ను వెదకి రక్షించెను
నీదు కృపయే నీదు కృప
నన్ను బలపరచి స్థిరపరచెను “2” ||నీదు కృపయే||
చరణం:-
1) కుక్క వలె తిరిగిన నన్ను
పంది వలె పొర్లిన నన్ను “2”
నీదు రక్తంబు కడిగినది
ద్రాక్ష వనంబున నాటినది “2”
పరిశుద్ధ శిబిరంబు చేర్చినది
నను శుద్దుల సముహంబు నిలిపినది ||నీదు కృపయే||
2) దేవుడే లేడు నే దేవుడను
పూజింప అర్హుడను నేనే “2”
యనుచు గడిపిన నా బ్రతుకును
ప్రభుయేసు పాదంబు సన్నిధిలో “2”
నాకై కరములు చాచిన కౌగిలిలో
మోక్షమార్గంబు యేసుని సన్నిధిలో || నీదు కృపయే||
3) తినుటకు తిండి లేక
అరచు పిల్ల కాకివలే “2”
గడచిన నా గత బ్రతుకును
ఆకలి తీర్చ హెచ్చించినది “2”
జీవహారంభు నందించ నడిపినది
పరమహారంబు యేసుని సైన్యంబుకై || నీదు కృపయే||