![](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2024/06/christian-songs-lyrics.png)
NENEMITO NAA MANASEMITO – నేనేమిటో నా మనసేమిటో మనుగడ ఏమిటో
NENEMITO NAA MANASEMITO – నేనేమిటో నా మనసేమిటో మనుగడ ఏమిటో
పల్లవి : నేనేమిటో నా మనసేమిటో మనుగడ ఏమిటో నీకు తెలుసునయ్యా
నీవేమిటో నీ ప్రేమేమిటో నీ పిలుపు ఏమిటో నేను ఎరుగుదునయ్యా
వింతగా ఆకర్షించితివయ్యా అంతగా చెంతకు చేరితినయ్యా” 2″
దయ చూపితివయ్యా….. ” నేనేమిటో ”
1. నిజముకు నా స్థితిని ఎదుట యోగ్యము కాదే
నా అంతర్యము నీ చూడ స్పష్టము లేదే “2”
నేననే అతిశయమేమీ లేదే ఏదియు నాదని చూపనలేని “2”
సర్వం యెరిగితివే…. ” నేనేమిటో”
2. విలువగు దర్శనం నాకిచ్చి స్థిరపరిచితివి
వాక్యపు వెలుగులో నను నిలిపి ఓదార్చితివి “2”
అంతమైపోతిని అనుకుంటినయ్యా అంతలోకాచిన కరుణామయ “2”
నీ కృప చాలయ్య…. ” నేనేమిటో”
3. అకోరులోయలో నా వేదన చూచితివయ్య షారోను పొలములో నీ చిత్తము తెలిపితివయ్యా “2”
శ్రమలలో సహనము నేర్పించితివి నిరీక్షణ ద్వారముగా మార్చితివి “2”
కటాక్షించితివి……. ” నేనేమిటో”