![christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2024/06/christian-songs-lyrics-267x150.png)
నే నెందుకని – NeNendukani Nee Sotthuga song lyrics
నే నెందుకని – NeNendukani Nee Sotthuga song lyrics
నే నెందుకని నీ సొత్తుగా మారితిని
2″యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో హర్షించేను నా హృదయ సిమా
1) ని పరిచర్యను తుదముట్టించుటేనా నీయమమాయెనే నీ సన్నిధిలో నీ పొందు కోరి నీ స్నేహితుడా నైతినే
ఆహా నా ధన్యత ” ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ( నే నెందుకని)
2) నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనం ఆయనే
నా తనువందన శ్రమలు సహించి ని వారసుడ నైతిని
ఆహా ! నా ధన్యత ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ( నే నెందుకని)
3) నీలో నేనుండుటే నాలో నిఉండుటే నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా
ఆహా ! నా ధన్యత ఓహో! నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును (నే నెందుకని)
NeNendukani Nee Sotthuga || నే నెందుకని || Bro Yesanna || LCF Church | Dr. Betty Sandesh | Worship Song
Sung by Dr Betty Sandesh