![christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2024/06/christian-songs-lyrics-267x150.png)
నేనెంతో ఆశతో నా యేసయ్య – Nenentho Asatho Naa yesayya
నేనెంతో ఆశతో నా యేసయ్య – Nenentho Asatho Naa yesayya
నేనెంతో ఆశతో నా యేసయ్య
నీ కొరకు కనిపెట్టు చున్నా నయ (2)
నిను చేరాలని నిను చూడాలని
నిను పాడాలని స్తుతి చేయాలని
ఎనలేని నీ కృప పొందాలని (2)
||నేనెంతో ఆశతో ||
అరహత కలిగిన పాత్రగా చేసితివే
సాక్షిగా ఉండాలని ఆశతో (2)
బలహీనుడను నేనయా నీ కృపలో
నను బలపచుము యేసయ్యా (2)
బలహీనుడను నేనయా…ఆ….
నను బలపచుము యేసయ్యా నీ కృపలో
నను బలపచుము యేసయ్యా….
||నేనెంతో ఆశతో ||
నిను ఇల ప్రకటింప నను ఏర్పచితివే
నీతో నడవాలని ఆశతో (2)
నీ దాసుడను నేనయ నీ కృపలో
నను దర్శంచుము యేసయ్యా (2)
నీ దాసుడను నేనయ…ఆ ….
నను దర్శంచుము యేసయ్యా నీ కృపలో
నను దర్శంచుము యేసయ్యా
||నేనెంతో ఆశతో ||
ఆపద లెన్నేనో కలిగిన వేళలో
నీలో నిలవాలని ఆశతో (2)
కడు దీనుడను నేనయా నీ కృపలో
నను రక్షించుము యేసయ్యా (2)
కడు దీనుడను నేనయా…ఆ…..
నను రక్షించుము యేసయ్యా నీ కృపలో
నను రక్షించుము యేసయ్యా
||నేనెంతో ఆశతో ||