![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Nenu nadiche darulalo – నేను నడిచే దారులలో నా Lyrics
Nenu nadiche darulalo – నేను నడిచే దారులలో నా Lyrics
నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా
నన్ను గెలిపించె యోధ్యుడవు నాకు విశ్వాసము నేర్పుము – 2
పరమ తండ్రి నీ వాగ్ధానము నా పట్ల నేరవేర్చుము
రెండు ఇంతల అభిషేకము నా పైనా కుమ్మరించుము
స్నేహితుడు వాలె నాతో సహవాసం చేయుము
అక్కరలు అన్నీయు తీర్చు వాడవు – 2
పరలోకమంతటిలో నీ నామమున్ కీర్తించును
భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము
Nenu nadiche darulalo song lyrics in english
Verse 1
Nenu nadiche darulalo na thodu Neevundaga
Nannu gelipinche yodhyudavu naku vishvasamu nerpumu – 2
Chorus
Parama thandri ne vagdhanamu na patla neraverchumu
Rendu enthala abhishekamu na paina kumarinchumu
Verse 2
Snehithudu vale natho sahavasam cheyumu
Akaralu aniyu thirchu Vadavu – 2
Bridge
Paralokhmanthatilo nee naamamun keerthinchunu
Bhulokmanthatilo nee Mahimanu kanaparachumu – 4