![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నేను నీవాడనూ ప్రభూ – Nenu Nivadanu Prabhu
నేను నీవాడనూ ప్రభూ – Nenu Nivadanu Prabhu
నేను నీవాడనూ ప్రభూ – నేను నీ వానిని ప్రభు | నేను నీదాననూ ప్రభూ నేనే నీ స్వంతమూ ప్రభూ}
నేను నీలోని జీవకణమూ -నేను నీ అనుయాయుడను/అనుయాయినిని
నేను నీ సాధనమూ – నేను నీలోనే సంపూర్ణము
నేను నీలోనే భాగమును – నేను నీ ద్వార ఫలితమును
1.నిన్ను కాదని నేనేమీ చేయను – నిన్ను కాదని నీమాట దాటను
నిన్ను కాదని నీనీడ దాటను – నీ తోడులేక ఏ బాస చేయను
నిన్ను కాదని నేనడుగు వేయను – నీ స్పర్శ లేకయే ఏ ఊసులాడను
2.నువ్వు కాదనిన నా గుండె కొట్టునా- నువ్వు కాదనిన నా ఉపిరుండున
నీకిచ్చిన ఏమాట మీరినా – నా బ్రతుకు కింకా ఏమర్థముండును
నీతోడు నను కొండగా మార్చదా నీ సమ్మతి నాకిక ధన్యత నిచ్చును