నేను పిలువగా మాట్లాడితివి – nenu piluvaga matladithivi
నేను పిలువగా మాట్లాడితివి – nenu piluvaga matladithivi
నేను పిలువగా మాట్లాడితివి నన్ను దర్శించితివి “2”
నీకేమీ చెల్లింతునయ్యా నీకేమీ అర్పించెదనయ్య “2”
యేసయ్య నా యేసయ్య నీవే నాకు ఆధారము “2”
(1) గుడ్డివాడినయ్యండి నిన్ను పిలువగా “2”
నీ ప్రేమతో నన్ను స్వస్థపరచినావు
చీకటి తొలగించితివయ్యా
నీ కరుణతో నన్ను నీవు వెలిగించినావయ్యా “2”
(2) కుష్టి రోగినయ్యిండి నిన్ను వేడగా
నీ చేతిలో నన్ను నీవు ముట్టినావు “2”
శుద్ధినిగా చేసితివయ్యా
నన్ను పరిశుద్ధునిగా మార్చినావయ్యా “2”
(3) పాప బ్రతుకులో ఉండి నిన్ను పిలువగా
నా పాపమునంత కడిగి రక్షణ నిచ్చావు “2”
అక్కున చేర్చుకుంటివయ్య
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివయ్య “2”
- ఇదే ఆశ నాలో నా యేసయ్య – Idhe aasa naalo
- బలమైనవాడవు ఘనుడవు – Balamainavadavu Ghanudavu
- నీ నామములోనే పొందెదను రక్షణ – Nee Naamamulone Pondedhanu Rakshana
- అన్నిటికన్నా మించిన ప్రేమే – Annitikanna Minchina preme
- కంటిపాపలా కాచినావయ్యా – Kantipaapalaa Kaachinaavayyaa
- సకలము చేసిన సృష్టికర్తవు – Sakalamu cesina srstikartavu
- జోలపాడనా ప్రభు – Jola paadana Prabhu
- రక్షకుండుదయించినాడట – Rakshakundu Udayinchinadu
- ఒంటరినని ఏడ్చుచుంటివా – Ontarinani edcucuntiva
- Entrance Aalaya Naadam – ఆలయ నాదం స్వాగత గీతం