![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Netinumdi Jantaguvvalayaaru – నేటినుండి జంటగువ్వలయ్యారు
Netinumdi Jantaguvvalayaaru – నేటినుండి జంటగువ్వలయ్యారు
నిన్నటి వరకు ఒంటరైన మీరు
నేటి నుండి జంటగువ్వలయ్యారు ” 2 ”
ఆ ప్రభువే మిమ్ము జత పరచగా
ఆ దీవెనే నీపై కురిపించగా
నిలవాలి – నడవాలి – యేసయ్యతో జీవితం
ప్రార్ధించి – సాగాలి – నూరేళ్ళ మీ బంధము”2″
” నిన్నటి వరకు ”
1 ) ఆదియందు దేవుడు – ఆదాము అవ్వలను జతపరిచినాడు ఏదేనులో
ఈ పెళ్లి వేడుకలో – ముచ్చటైన సంతోషం
కలగాలి మీ ఇంట సిరి సంపదై ” 2 ”
తోడు నీడగా – కలిసి ఉండాలని.. ” 2 ”
ప్రభువే దీవించును మీ ఇరువురిని
జతగా ముడివేసేను ” 2 ”
” నిన్నటి వరకు ”
2. యేసు చేసిన కార్యములన్ని
మరువకుమా ఏనాటికై
మీరు చేసిన ప్రమాణములన్ని –
విడువకుమా ఏ రోజుకై ” 2 ”
అన్నివేళలా కలిసి ఉండాలని..” 2 ”
కలిగే ఆనందమే మీ ఇరువురి మదిలో
చెరగని అనుబంధమై ” 2 ”
” నిన్నటి వరకు “