![Telugu christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/01/Telugu-christian-songs-lyrics-267x150.png)
నిజమైన దేవా యెహోవా – Nijamaina Dheva
నిజమైన దేవా యెహోవా – Nijamaina Dheva
పల్లవి:- నిజమైన దేవా యెహోవా
ప్రణుతింతును నిన్నే మనసారా “2”
సర్వాకాలం సర్వాయుగములలో
మహిమా ఘనతా ప్రభావము నీకే “2” ఆరాధనా..ఆరాధనా.. పరలోకతండ్రి ఆరాధనా”2″
ఆరాధనా..ఆరాధనా.. అత్యున్నతుడా నీకే
ఆరాధనా……..”2″
” నిజమైన దేవా”
చరణం:- గుప్పిలివిప్పి ప్రతిజీవి కోరికను
తృప్తిపరచుచున్నావు నా దేవా “2”
నిజముగ మొర పెట్టువారికీ…..
సమీపముగానున్నావు దేవా..”2″
” ఆరాధనా”
చరణం:- నీ కనికరము ప్రతి కార్యముమీద
ఆవరించియున్నది నా తండ్రీ…”2″
భయభక్తులగలవారి కోరికా…….
నెరవేర్చుచున్నావు దేవా..”2″
“ఆరాధనా”
“నిజమైన”