నిజమే – Nijame Telugu Christian song
నిజమే – Nijame Telugu Christian song
నిజమే…
నిజమే ఆరాధించుట
నిజమే …
నిజమే నిను స్తుతించుట
గడాంధ కారలోయలో నేను
నడచిన ప్రతి వేళలో (2)
నాతోడై నిలచి నను ప్రేమించిన
నిను స్తుతించేద నా
యేసయా… |2|
నిజమే
నిజమే ఆరాధించుట
నిజమే …
నిజమే నిను స్తుతించుట
ఎన్ని ఇబ్బందులై నను
నను కాపాడితివే |2|
యుద్ధము నాదని ప్రేమతో నను మార్చిన
నిను స్తుతీంచెద నా
యేసయా… |2|
నిజమే …
నిజమే ఆరాధించుట
నిజమే …
నిజమే నిను స్తుతించుట
మరువని ప్రేమ
విడువని ప్రేమ
హత్తుకునె ప్రేమ
కాపాడే ప్రేమ |4|
నిజమే …
నిజమే ఆరాధించుట
నిజమే …
నిజమే నిను స్తుతించుట