![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నిన్ను విడచి ఉండలేనయ్యా – Ninnu Vidachi Undalenayya
నిన్ను విడచి ఉండలేనయ్యా – Ninnu Vidachi Undalenayya
Lyrics :
పల్లవి|| నిన్ను విడచి ఉండలేనయ్యా – నిన్ను మరచి బ్రతకలేనయ్యా ||2|| నా ఆత్మ బంధమా – నన్ను మరువని స్నేహమా ||నిన్ను||
1. కన్నీటి లోయలో – కృంగిన వేళలో కలతలు మదిలో – కదిలెను ఎన్నో కరములు చాపి కన్నీరు తుడిచి ||2|| కౌగిట దాచినా దైవమా ||2|| ||నిన్ను||
2. అలసిన మనస్సుతో – సొలసిన గుండెతో దిగులు దిగులుగా – అల్లాడుచుంటి ఆదరణ నీవై – ఆశయు నీవై ఆదరించిన దైవమా ఆదరించిన దైవమా నిన్ను