![christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2024/06/christian-songs-lyrics-267x150.png)
ఓ దైవమా ఎన్నాళ్ళిలా ఈ జీవితం – O daivama ennallila
ఓ దైవమా ఎన్నాళ్ళిలా ఈ జీవితం – O daivama ennallila
Song Lyrics :
పల్లవి: ఓ దైవమా ఎన్నాళ్ళిలా ఈ జీవితం
నా సర్వమా లేద నాకు వేరే జీవితం నీ కృప నాపై ఉంచి నీ దయతో దీవించి నీ కరములతో నను పైకి లేపు మా //ఓ దైవమా//
1. ఈ పాప కోపము నుండి లేవనెత్తుమా
నీ మధుర సహవాసం //2// దయచేయుమా నీ కృప నాపై ఉంచి నీ దయతో క్షమిఇంచి నీ కరములతో నన్ను పైకి లేపు మా
//ఓ దైవమా//
2. నీవు తప్ప నాకు ఇలలో దిక్కెవ్వరూ
నీవు లేని నా జీవితం ఎలా ఉండును //2//
నీ కృప నాపై ఉంచి నీ దయతో దీవించి నీ కరములతో నను పైకి లేపు మా //ఓ దైవమా//