![christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2024/06/christian-songs-lyrics-267x150.png)
ప్రేమతో నిన్ను ఆరాధింతును – Prematho ninnu aradinthunu
ప్రేమతో నిన్ను ఆరాధింతును – Prematho ninnu aradinthunu
పల్లవి:ప్రేమతో నిన్ను ఆరాధింతును- ప్రియుడా నా యేసయ్యా (3X)
1.మేఘస్తంభమై యున్నానంటివే – అగ్ని స్తంభమై యన్నానంటివే (2X)
శ్రమ వెంబడి శ్రమలొచ్ఛినా – నిన్ను విడువను మరువానంటివే (2X)
…ప్రేమతో …
2.కన్న తల్లివలె ఆదరించితివే – కన్నతండ్రివలె జాలిచూపితివె (2X)
కన్నవారైన నన్ను మరచినా – కరుణచూపి నిన్ను మరువానంటివే (2X)..
.ప్రేమతో