స్వరమెత్తి పాడెదన్ యేసయ్య – Swaramethi Paadedha
స్వరమెత్తి పాడెదన్ యేసయ్య
నీ నామం పాడెదన్ యేసయ్య
పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో
నీ నామం పాడెదను
దేవా నిన్నే స్తుతించెదను
యేసు యేసు
1. నీవిచ్చిన స్వరముతో నీవిచ్చిన రాగముతో
నీ నామం పాడదను దేవా
నీవిచ్చిన మనస్సుతో నీవిచ్చిన ఆత్మతో
నిన్ను సేవింతును దేవా
2. నీవు చూపే కృపతో నీవు చూపే కరుణతో
నిన్నే నే ప్రేమింతును దేవా
నీవు చూపే మార్గములో నీవు చూపే వెలుగులో
నిన్నే నే వెతికెదను దేవా
Swaramethi Paadedha song lyrics in english
Swaramethi paadedhan yesayya
nee naamam paadedhan yesayya
poorna manassutho poorna shakthitho
nee naamam paadedhanu
devaa ninne sthuthinchedanu
Yesu Yesu
1. Neevichina swararnutho neevichina raagamutho
nee naamam paadedhanu devaa
neevichina manassutho neevichina aathmatho
ninnu sevinthunu devaa
2. Neevu choope krupatho neevu choope karunatho
ninne ne preminthunu devaa
neevu choope maargamulo neevu choope velugulo
ninne ne vethikedhanu devaa