యేసు నీ త్యాగమే – Yesu Nee Tyagame
యేసు నీ త్యాగమే – Yesu Nee Tyagame
యేసు నీ త్యాగమే..నా పాప శిక్షకై “2”
ఎన్నో నిందలు అవి నాకోసమా..
మలినమైన నా గతం ఇక లేదయా️ “2”
నా జీవితమే నీదేనయా..
నాకంటూ ఎమొదయ్యా..”2″
Ch: బంధువులే బాధించెదబాసినా..
నా వారే నన్నే అమ్మేసినా…”2″
స్నేహితులే చూడనట్టు వెళ్ళిపోయినా..
నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రువ్వినా..”2″
” నా జీవితమే”
Ch: బ్రతుకంతా చీకటి కమ్మేసినా..
రక్కసి వేధనలే శోధించినా…”2″
రోధనలే రోగమై వేధించినా…
మరణాలు విలయాలు కబలించినా..”2″
“నా జీవితమే”
Ch: బలహీనతలో నను బలపరచినా..
పాపినైన నాకై మరణించినా…”2″
మృతమైన నన్ను మహిమగా మార్చినా..
మారని నీ ప్రేమకై బానిసైనా…”2″
“నా జీవితమే”